seekho
“ACTUALLY”ని ఇలా వాడండి!
English Speaking
“Actually” అనే పదాన్ని English conversationsలో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో సులభంగా తెలుసుకోండి. Different situationsలో “Actually” meaning, usage, examplesతో clearగా నేర్చుకోండి .