seekho
"End Up”తో Sentences ఎలా చేయాలి?
English Speaking
“End Up” అనేది చివరికి జరిగే ఫలితాన్ని Englishలో చెప్పడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు, “I ended up staying home.” అంటే చివరికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.